అండ్రాయిడ్ మరియు iOS కోసం EkBet యాప్ డౌన్‌లోడ్ చేయండి

Last update on: 12 Feb 2024

Ekbet యాప్ సమీక్ష

Android మరియు iOS కోసం EkBet మొబైల్ యాప్‌ను సమీక్షించండి

గ్యాంబ్లింగ్‌ని సులభతరం చేసేందుకు వీలుగా Ekbet డెవలప్‌మెంట్ టీమ్, అండ్రాయిడ్ మరియు iOS వినియోగదారుల కోసం ఉచిత మొబైల్ యాప్‌ని  రూపొందించింది. దీని ద్వారా మీరు గ్యాంబ్లింగ్ మరియు క్యాసినో ఆడుతూ ఏ సమయంలోనైనా డబ్బులు గెలుచుకోవచ్చు. ఇది అత్యంత వేగంగా పనిచేస్తూ, ఆడేవారికి చక్కని అనుభూతిని కలిగిస్తుంది. దీన్ని భారత్‌లో బెట్టింగ్ కోసం వాడడం కూడా చట్టబద్ధం, అంతర్జాతీయ PAGC లైసెన్స్ ప్రకారం ఆపరేట్ చేయబడిన ఈ యాప్‌ని 18 ఏళ్లు నిండిన వారంతా వాడవచ్చు.

Ekbet యాప్ గురించి ప్రాథమిక సమాచారం ఈ కింది టేబుల్‌లో పొందుపరచబడింది:

డెవలపర్Ekbet
సపోర్ట్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్Android 10.0 and iOS 11.0
ఆండ్రాయిడ్  / iOS యాప్ సైజు39,8 MB / 37,6 MB
అప్లికేషన్ భాషEnglish, Hindi
స్పోర్ట్స్ వెల్‌కం బోనస్100% up to INR 5,000
క్యాసినో వెల్‌కం బోనస్  30% up to INR 3,000
లోడింగ్ కాస్ట్  ఉచితం
స్పోర్ట్స్ మ్యాచులకు సంబంధించిన లైవ్ బ్రాడ్‌కాస్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయా అవును
లైవ్ క్యాసినో బ్రాడ్‌కాస్ట్స్  అవును
ఆటో అప్‌డేట్అవును

Ekbet యాప్ డౌన్‌లోడ్

EkBet మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి మార్గదర్శిక

Ekbet మొబైల్ యాప్ ఏ సమయంలోనైనా బెట్టింగ్స్ చేస్తూ, క్యాసినో గేమ్స్ ఆడుతూ డబ్బులు సంపాదించుకునే అవకాశం కల్పిస్తుంది. ఇందులో బెట్టింగ్‌ చేసేవారికి కావాల్సిన ఫీచర్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి- మీ అకౌంట్‌ని, బ్యాలెన్స్‌ని మ్యానేజ్ చేయొచ్చు, బోనస్‌లు పొందడం, ఆడడం, కస్టమర్ సపోర్ట్‌తో మాట్లాడడం, ఇలా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. మొబైల్ స్క్రీన్‌లో మీకు కావాల్సిన దాన్ని తేలిగ్గా తెలుసుకునే విధంగా ఈ యాప్‌ని రూపొందించడం జరిగింది. అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ యాప్‌ని మీరు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు ఇది మీ బెట్టింగ్‌ని చాలా ఈజీగా చేసేస్తుంది.

ఆండ్రాయిడ్ కోసం Ekbet యాప్

Android కోసం EkBet మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్, ఇన్‌స్టాల్, మరియు నవీకరణ చేయడానికి మార్గదర్శిక

Ekbet ఆండ్రాయిడ్ యాప్‌కి చాలా తక్కువ సిస్టమ్ రిక్వైర్‌మెంట్స్ కావాలి, కానీ ఇది చాలా వేగంగా పనిచేస్తూ మిమ్మల్ని ఎప్పటికప్పుడూ లైవ్ బెట్స్‌లో పాల్గొనేలా చేస్తుంది. అలాగే ప్లే స్లాట్స్, లైవ్ క్యాసినో ఆడుతూ డబ్బులు గెలుచుకునేలా, తేలిగ్గా వాటిని విత్‌డ్రా చేసుకునేలా చేస్తుంది.

ఈ యాప్‌ కోసం కావాల్సిన సిస్టమ్ రిక్వైర్‌మెంట్స్ ఈ కింది టేబుల్‌లో పొందుపరచబడ్డాయి:

ఆండ్రాయిడ్ వెర్షన్Android 10.0
Ekbet APK ఫైల్ సైజు27,4 MB
అవసరమైన ఫ్రీ స్పేస్39,8 MB
RAM1 GB +
ప్రొసెసర్1,4 GHz

ఆండ్రాయిడ్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి (apk)

Ekbet యాప్‌ లేటెస్ట్ వర్షన్‌ని మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడం చాలా తేలిక. మీ కోసం ఈ కింద సూచనలు ఇస్తున్నాం:

1

అడుగు

Ekbet వెబ్‌సైట్‌ని మీ కంప్యూటర్‌లోని ఏ బ్రౌజర్‌లో అయినా తెరవండి.

2

అడుగు

“Mobile” సెక్షన్‌కి వెళ్లండి.

3

అడుగు

ఈ పేజీలో ఉండే QR కోడ్‌ని మీ స్మార్ట్‌ఫోన్ కెమెరాతో స్కాన్ చేయండి.

4

అడుగు

APK ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసేందుకు అనుమతించండి.

5

అడుగు

Ekbet APK డౌన్‌లోడ్ అయ్యేవరకూ వేచి ఉండండి.

డౌన్‌లోడ్ మేనేజర్‌లో ఉన్న అప్లికేషన్‌ని ఇన్‌స్టాల్ చేయండి.

Apk వెర్షన్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలి

APK ఫైల్ డౌన్‌లోడ్ అయితే, మీ ఆండ్రాయిడ్ గ్యాడ్జెట్‌లో Ekbet యాప్‌ని ఇన్‌స్టాల్ చేస్తే సరిపోతుంది. దానికి మీరు ఇవి చేయాలి:

1

అడుగు

మీ స్మార్ట్‌ఫోన్‌లోని డౌన్‌లోడ్ మేనేజర్‌ని తెరవండి.

2

అడుగు

డౌన్‌లోడ్ అయిన APK ఫైల్ మీద క్లిక్ చేయండి.

3

అడుగు

మీ స్మార్ట్‌ఫోన్‌లో అప్లికేషన్‌ని ఇన్‌స్టాల్ చేసేందుకు అనుమతించండి.

యాప్‌ ఇన్‌స్టాల్ కాగానే మీ స్మార్ట్‌ఫోన్ మెనూలో Ekbet లోగో ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి, మీ అకౌంట్‌కి లాగిన్ అవ్వండి మరియు బెట్టింగ్ లేదా క్యాసినో మొదలెట్టండి.

ఆండ్రాయిడ్ యాప్‌ని అప్‌డేట్ చేయడం ఎలా

Ekbet యాప్‌ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంది. ఎప్పుడైతే తయారీదారు కొత్త వెర్షన్‌ని విడుదల చేస్తారో, మీ స్మార్ట్‌ఫోన్‌లో నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత, మీరు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది:

 1. Ekbet నుంచి వచ్చిన నోటిఫికేషన్ మీద నొక్కండి;
 2. యాప్‌లో లాగిన్ అవ్వండి మరియుడు ఏవైనా అప్‌డేట్ ఫైల్స్‌ని డౌన్‌లోడ్ చేసేందుకు మరియు ఇన్‌స్టాల్ చేసేందుకు అనుమతినివ్వండి;
 3. ఇన్‌స్టలేషన్ పూర్తి అయ్యేవరకూ వేచి ఉండండి, ఇది కొన్ని సెకన్ల సమయం మాత్రమే తీసుకుంటుంది.

iOS కోసం Ekbet యాప్

iOS కోసం EkBet మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ మరియు ఇన్‌స్టాల్ చేయడానికి మార్గదర్శిక

iOS మొబైల్స్‌కి కూడా Ekbet యాప్ అత్యంత వేగంగా పనిచేస్తుంది. ఇందులో స్పోర్ట్స్ బెట్టింగ్ (లైన్/లైవ్), స్లాట్స్, లైవ్ క్యాసినో గేమ్స్, బోనస్‌లు తీసుకునేందుకు కావాల్సిన బుకీ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. కేవలం ఇంటర్‌నెట్ ఉంటే చాలు, దీని ద్వారా మీరు గ్యాంబిల్ చేసి నిజమైన నగదుని గెలుచుకోవచ్చు.

అనేక మోడ్రన్ యాపిల్ గ్యాడ్జెట్స్‌లో ఈ యాప్‌ని మీరు చాలా తక్కువ సిస్టమ్ రిక్వైర్‌మెంట్స్‌తో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ప్రాథమిక సిస్టమ్ రిక్వైర్‌మెంట్స్‌ని ఈ కింది టేబుల్‌లో పొందుపరచడం జరిగింది:

iOS VersioniOS 11.0
అవసరమైన ఫ్రీ స్పేస్37,6 MB
RAM1 GB +
ప్రొసెసర్1,4 GHz

ఐఫోన్‌లో డౌన్‌లోడ్ చేయడం మరియు ఇన్‌స్టాల్ చేయడం ఎలా

Ekbet యాప్‌ని iOSలో డౌన్‌లోడ్ చేయడం చాలా సులువు. దీని మీరు పాటించాల్సిన సూచనలను ఒక్కొక్కటిగా ఇవ్వడం జరిగింది:

 1. మీ కంప్యూటర్‌లో Ekbet వెబ్‌సైట్‌ని తెరవండి;
 2. మెయిన్ మెనూలో ఉన్న “Mobile” బటన్‌ని క్లిక్ చేయండి;
 3. మీ iOS డివైస్‌లోని కెమెరా ద్వారా స్క్రీన్ మీద కనిపించే QR కోడ్‌ని స్కాన్ చేయండి;
 4. మీ స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి.

ఒక్కసారి యాప్ డౌన్‌లోడ్ అయ్యాక, అది ఆటోమెటిక్‌గా మీ స్టార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ అవుతుంది. ఇక మీ Ekbet అకౌంట్‌లో ఎప్పుడైనా లాగిన్ కావచ్చు, బెట్టింగ్ చేయొచ్చు, క్యాసినో గేమ్స్ ఆడొచ్చు మరియు గెలవచ్చు!

IOS యాప్‌ని అప్‌డేట్ చేయడం ఎలా

Ekbet మొబైల్ వెబ్‌సైట్‌ ఎప్పుడూ లేటెస్ట్ మరియు అప్‌ టు డేట్ వెర్షన్‌ని అందుబాటులో ఉంచుకుంది. సెట్టింగ్స్ ద్వారా అనుమతిస్తే, ఇది ఆటోమేటిక్‌గా యాప్‌ని అప్‌డేట్ చేస్తుంది. దాని కోసం మీరు ఇలా చేయండి:

 1. మీ స్మార్ట్‌ఫోన్ యాప్ సెట్టింగ్స్‌కి వెళ్లండి;
 2. Ekbet యాప్‌ని వెతకండి, దాని మీద నొక్కండి;
 3. 3. ఆటోమేటిక్ అప్‌డేట్స్‌ని అనుమతించండి.

విండోస్ కోసం Ekbet యాప్

Windows కోసం EkBet యాప్ సమాచారం

ప్రస్తుతానికి పర్సనల్ కంప్యూటర్ కోసం Ekbet యాప్ అందుబాటులో లేదు. అయితే మీరు ఏ బ్రౌజర్ వాడి అయినా ఈ సైట్‌ని వాడొచ్చు, మీ అకౌంట్‌ని మ్యానేజ్ చేయొచ్చు, బెట్టింగ్స్ కాయవచ్చు మరియు క్యాసినో గేమ్స్ ఆడవచ్చు. త్వరగా సైట్‌లోకి ఎంటర్ అయ్యేందుకు వీలుగా మీరు ఫెవరెట్స్‌లో కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు త్వరితగతిన లాగిన్ అయ్యేందుకు వీలుగా ఈ సైట్ మీ అకౌంట్ సమాచారాన్ని గుర్తుపెట్టుకుంటుంది.

Ekbet యాప్‌లో డిపాజిట్లు మరియు విత్‌డ్రా పద్ధతులు

EkBet మొబైల్ యాప్‌లో చెల్లింపు మార్గాలు

Ekbet యాప్‌లో యూజర్ల అకౌంట్లకు భారతీయ రూపాయి ప్రధాన కరెన్సీగా ఉంటుంది. భారతదేశంలో అందుబాటులో ఉన్న చాలా పాపులర్ పద్ధతుల ద్వారా ఈ యాప్‌లో డబ్బులు డిపాజిట్ చేయవచ్చు లేదా విత్‌డ్రా చేయవచ్చు. పేమెంట్‌ సిస్టమ్స్‌కి సంబంధించిన పరిమితులు, ఈ కింది టేబుల్‌లో ఉన్నాయి:

పేమెంట్ పద్ధతికనీస డిపాజిట్ మొత్తం, రూపాయల్లోకనీస విత్‌డ్రా మొత్తం, రూపాయల్లోవిత్‌డ్రా సమయంఫీజు
UPI3003001-24 hoursఉచితం
PayTM3003001-24 hoursఉచితం
PhonePe3003001-24 hoursఉచితం
బ్యాంకు బదిలీ3003001-24 hoursఉచితం
Google Pay3003001-24 hoursఉచితం
Skrill3003001-24 hoursఉచితం
Neteller3003001-24 hoursఉచితం

Ekbet యాప్‌కి సైన్‌ అప్ మరియు లాగిన్

Ekbet యాప్‌లో బెట్టింగ్ మొదలెట్టేముందు, ఇండియాలో ఉన్న ప్రతీ యూజర్ కూడా కచ్ఛితంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది ప్రత్యేకమైన బ్యాలెన్స్‌తో మీ వ్యక్తిగత ఖాతాను తెరుస్తుంది. ఖాతా తెరవడానికి, ఈ కింది సూచనలు పాటించండి:

1

Ekbet యాప్‌ని తెరవండి

మీ స్మార్ట్‌ఫోన్‌ మెనూలోని యాకాన్ ద్వారా అప్లికేషన్‌ని తెరవండి.

2

“Register” మీద నొక్కండి

ఇది మిమ్మల్ని రిజిస్ట్రేషన్ ఫామ్‌కి తీసుకువెళ్తుంది.

3

ఆ ఫామ్‌ని నింపి, మీ రిజిస్ట్రేషన్‌ని ధృవీకరించండి

మీ ప్లేయర్ ఐడీ, పాస్‌వర్డ్, మొదటి పేరు, ఇంటి పేరు, ఫోన్ నెంబర్ నమోదు చేసి, మరియు ధృవీకరణ బటన్ మీద క్లిక్ చేయండి.

మీరు విజయవంతంగా Ekbet రిజిస్ట్రేషన్‌ని పూర్తిచేయగానే మీ అకౌంట్‌లో లాగిన్ అవుతారు. అప్లికేషన్ సిస్టమ్‌లో మీ వివరాలు పొందబరచబడి ఉంటాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు యాప్‌ని తెరిస్తే, వెంటనే మీ ఖాతా ఓపెన్ అవుతుంది.

Ekbet యాప్ బోనస్‌లు

EkBet యాప్‌లో భారతీయ వినియోగదారులకు బోనసులు

భారత్‌లోని ప్రతీ యూజర్, ఫస్ట్ డిపాజిట్ చేయగానే వెల్‌కమ్ బోనస్ పొందుతారు. ఇది మీ యాప్‌లో అదనపు డబ్బు, దీన్ని వాడి Ekbet యాప్‌లో బెట్టింగ్ లేదా క్యాసినో ఆడొచ్చు మరియు మరిన్ని గెలవచ్చు. పందెం వేసే పరిస్థితుల్లో ఈ బోనస్ నగదుని విత్‌డ్రా చేసుకోవచ్చు.

Ekbet వెల్‌కం బోనస్‌ల గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు దయచేసి ఈ కింది పట్టికను చదవండి:

అప్లికేషన్ బోనస్ టైప్  వెల్‌కం బోనస్ మొత్తం  ఎలా వాడాలి  పందెం వేసేటప్పుడు
BTI స్పోర్ట్స్ బెట్టింగ్ బోనస్  100% up to INR 5,000BTI బెట్టింగ్ ఫ్లాట్‌ఫాం8x
SABA స్పోర్ట్స్ బెట్టింగ్ బోనస్100% up to INR 5,000SABA బెట్టింగ్ ఫ్లాట్‌ఫాం8x
CQ9 క్యాసినో బోనస్30% up to INR 3,000CQ9 స్లాట్ గేమ్స్20x
లైవ్ క్యాసినో బోనస్30% up to INR 3,000లైవ్ క్యాసినో గేమ్స్20x

Ekbet యాప్ ఇతర బోనస్‌లు మరియు ప్రమోషన్లు

Ekbet యాప్‌లో వెల్‌కం బోనస్‌లతో పాటు మరెన్నో ఉపయోగకరమైన ప్రమోషన్స్ కూడా ఉన్నాయి, వీటిని మీరు మీ గ్యాంబ్లింగ్ కోసం వాడుకోవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బోనస్‌లను పరిశోధించి, మీకు కింది పట్టిక ద్వారా తెలియచేస్తున్నాం:

ప్రమోషన్వివరణ
VIP బోనస్Ekbet లాయల్టీ ప్రోగ్రామ్‌లో 9 లెవెల్స్ ఉంటాయి. మీ బెట్టింగ్స్ మరియు క్యాసినో అనుభవం ద్వారా పాయింట్లు సంపాదించి, మీ లాయల్టీ లెవెల్స్‌ని పెంచుకోవచ్చు. కొత్త లెవెల్స్‌ని చేరేటప్పుడు మీకు వివిధ బోనస్‌లు అందుతాయి.  
నష్ట రాయితీఒకవేళ మీరు బెట్స్‌లో కానీ స్లాట్స్‌లో లేదా లైవ్ క్యాసినోలో నష్టపోతే రూ.1000 వరకూ 5% వీక్లీ క్యాష్‌బ్యాక్ వస్తుంది.  ఓ వారంలో మీరు అత్యధికంగా రూ.5000 వరకూ క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చు.
స్నేహితుడికి సిఫార్సుమీ స్నేహితుడిని బెట్టింగ్ కాసేందుకు, క్యాసినో ఆడేందుకు పిలవచ్చు. అలా అతను ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకుని మరియు రూ.2000 లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే అందులో 20% మీ ఖాతాలో బోనస్‌గా చేరుతుంది.

Ekbet బెట్టింగ్ యాప్ సమీక్ష

Ekbet మొబైల్ యాప్‌లో బెట్టింగ్ కోసం క్రీడలు అందుబాటులో ఉన్నాయి

Ekbet యాప్‌లో డజన్ల కొద్దీ పాపులర్ స్పోర్ట్స్‌ మీద బెట్టింగ్ వేయవచ్చు. ప్రపంచంలో ప్రతీ అధికారిక మరియు ప్రాంతీయ టోర్నమెంట్స్ అన్నీ మీ కోసం అందుబాటులో ఉంటాయి. ప్రతీ క్రీడకు ప్రత్యేకంగా పేజీలు ఉంటాయి, వీటిల్లో షెడ్యూల్ మ్యాచులకు సంబంధించిన మరిన్ని వివరాలు కూడా తెలుసుకోవచ్చు. అందుబాటులో ఉన్న క్రీడల వివరాలు:

 • క్రికెట్;
 • ఫుట్‌బాల్;
 • వాలీబాల్;
 • హాకీ;
 • టెన్నిస్;
 • బాస్కెట్‌బాల్;
 • బేస్‌బాల్;
 • లీగ్ ఆఫ్ లెజెండ్స్;
 • CS:GO;
 • గోల్ఫ్;
 • MMA;
 • బాక్సింగ్ మరియు మరెన్నో!

లైన్ (ప్రీ-మ్యాచ్) మరియు లైవ్ మోడ్ మ్యాచుల మీద బెట్టింగ్స్ వేసేందుకు అవకాశం ఉంది.  ప్రతీ మ్యాచ్ కూడా ఎన్నో మార్కెట్లలో అందుబాటులో ఉంటుంది, సింగిల్ బెట్ వేయచ్చు, లేదా కొన్ని మార్కెట్లను కలిపి మల్టీ బెట్స్ కూడా వేయొచ్చు.

Ekbet యాప్ ఎక్స్‌ఛేంజ్ బెట్టింగ్

Ekbetలో బెట్టింగ్ మార్పిడి: బెట్టింగ్ లక్షణాలు

Ekbet యాప్‌లో స్టాక్ బెట్స్ కూడా వేయొచ్చు. ఇది ఓ విభిన్నమైన బెట్టింగ్, ఇందులో బుక్‌మేకర్ చేసేదేమీ ఉండదు కానీ ప్లేయర్లు, వారి బెట్టింగ్స్ చాలా చేస్తాయి. ఈ రకంగా మీరు ఇతర యూజర్లపై బెట్ కాయొచ్చు. Ekbet ఇందులో చాలా తక్కువ మార్జిన్ మాత్రమే తీసుకుంటుంది మరియు కొన్నిసార్లు బుక్‌మేకర్ ఆఫర్ చేసినదానికంటే మార్కెట్ ఎక్స్‌ఛేంజ్ ఎక్కువగా ఉండొచ్చు.

బెట్స్ ఎలా వేయాలి

ఈ Ekbet యాప్‌లో సట్టింగ్ చేయడానికి ఎలా చేయాలో గురించి మార్గదర్శనా

Ekbet యాప్‌లో బెట్టింగ్ వేయడం చాలా తేలిక. చాలా సులువైన, అత్యంత వేగంగా ఎప్పుడైనా బెట్టింగ్స్ వేసేందుకు వీలుగా దీన్ని రూపొందించడం జరిగింది. బెట్టింగ్ ఎలా వేయాలో సవివరంగా వివరిస్తున్నాం:

 1. Ekbet కి లాగిన్ అవ్వండి. యాప్ తెరవండి మరియు మీ అకౌంట్‌కి లాగిన్ అవ్వండి.
 2. స్పోర్ట్స్ విభాగాల పేజీకి వెళ్లండి. స్పోర్ట్స్‌బుక్ పేజీకి వెళ్లండి (Saba or BTI).
 3. మ్యాచ్‌ని ఎంచుకోండి. మీరు ఆసక్తికరంగా ఉన్న క్రీడా పేజీని ఎంచుకుని, అందుకుని మ్యాచ్‌ని సెలక్ట్ చేసుకోండి.
 4. మార్కెట్‌ని ఎంచుకోండి. మ్యాచ్ పేజీలో బెట్టింగ్ కోసం అధిక సంఖ్యలో మార్కెట్స్ కనిపిస్తాయి, అందులో మీరు ఆసక్తిగా ఉన్నదాని మీద క్లిక్ చేయండి.
 5. బెట్‌ వేయండి. మీకు బెట్ వేయాలనుకుంటున్న మొత్తాన్ని ఎంటర్ చేయండి మరియు ధృవీకరణ బటన్‌ని నొక్కండి.

నిజమైన నగదును సంపాదించడం కోసం ఈ విధంగా మీరు విజయవంతంగా బెట్టింగ్ వేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత మీరు గెలిచిన మొత్తం, మీ బ్యాలెన్స్‌లో ఆటోమేటిక్‌గా క్రెడిట్ అవుతుంది మరియు వెంటనే Ekbet యాప్ ద్వారా మీరు మీ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.

Ekbet క్యాసినో యాప్ సమీక్ష

Ekbet యాప్‌లో క్యాసినో విభాగం సమీక్ష

ఈ యాప్‌లో క్యాసినో గేమ్స్‌ని రెండు సెక్షన్లుగా విడదీయడం జరిగింది, ఒకటి వందలాది ఇంట్రెస్టింగ్ స్లాట్స్‌ని కలెక్ట్ చేయడం మరియు మరోటి లైవ్ క్యాసినో గేమ్స్. మీరు అన్ని రకాల Ekbet గేమ్స్‌ని ఆడి నిజమైన డబ్బు సంపాదించుకోవచ్చు. దీని గురించి మరింత సమాచారాన్ని కింద సవివరంగా తెలియచేస్తున్నాం.

స్లాట్స్

Ekbet యాప్‌లో వందలాది స్లాట్స్ ఉంటాయి, వాటిని మీ స్మార్‌ఫోన్‌లో ఆడుకోవచ్చు. మీరు ఓ స్లాట్‌ని డౌన్‌లోడ్ చేశాక మీ బెట్ సైజ్‌ని సెట్ చేయాల్సి ఉంటుంది. మరియు ఒకే ఒక్కసారి నొక్కి స్పిన్స్ చేయాలి. ఇందులో  Jili, Playstar, Playtech, Pragmatic, Microgaming మరియు ఇతర ప్రొవైడర్లు ఉన్నారు. Ekbet యాప్‌లో అందుబాటులో ఉన్న పాపులర్ స్లాట్స్‌లో కొన్ని ఉదాహరణలు ఇవి:

 • గేట్స్ ఆఫ్ ఒలంపస్;
 • స్వీట్ బొనాంజా;
 • స్టార్‌లైట్ ప్రిన్సెస్;
 • మేడమ్ డెస్టినీ;
 • అజ్‌టెక్ జెమ్స్;
 • ముస్తాంగ్ గోల్డ్;
 • వైల్డ్ వెస్ట్;
 • ది డాగ్ హౌజ్ మరియు ఇతరాలు.

ప్రతీ స్పిన్ తర్వాత మీరు గెలిచిన మొత్తం, మీ అకౌంట్‌లో వచ్చి చేరుతుంది.  Ekbet యాప్‌లోని సెర్చ్ బార్‌ ద్వారా మీరు కావాలసిన నిర్దిష్టమైన స్లాట్‌ని కూడా వెతకవచ్చు.

లైవ్ క్యాసినో

Ekbet యాప్ ద్వారా మీరు లైవ్ క్యాసినో గేమ్స్ కూడా ఆడవచ్చు. ఈ గేమ్స్‌ని లైవ్ డీలర్స్‌ నడిపిస్తారు మరియు మీరు వర్చువల్ స్కోర్‌బోర్డ్ ద్వారా మీ బెట్స్‌ని వేయొచ్చు. అందుబాటులో ఉన్న లైవ్ గేమ్స్‌ లిస్టు ఇది:

 • రౌలెట్;
 • బ్లాక్‌జాక్ ;
 • బకరాట్;
 • డైస్;
 • హై-లో;
 • తీన్‌పట్టీ;
 • అందర్ బహర్;
 • వీడియో పోకర్;
 • ఫ్యాన్ టాన్;
 • సిక్ బో మరియు ఇతరత్రా.

ఎలాంటి అంతరాయం లేకుండా లైవ్ బ్రాడ్‌కాస్ట్‌లు నడుస్తాయి మరియు ప్రతీ రౌండ్‌లో ఏం జరుగుతుందో మీరు చూడవచ్చు. లైవ్ గేమ్ ప్రతీ గేమ్ ముగిసిన వెంటనే మీరు గెలిచిన మొత్తం మీ ఖాతాలో చేరుతుంది మరియు యాప్ ద్వారా దాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.

Ekbet మొబైల్ సపోర్ట్

Ekbet మొబైల్ యాప్‌లో Ekbet సపోర్ట్ సర్వీస్కు ఎలా సంప్రదించాలి

యాప్ ద్వారా Ekbet సపోర్ట్‌ని ఎప్పుడైనా సంప్రదించవచ్చు. వాళ్లు ఇరవైనాలుగు గంటలు మీ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు అందుబాటులో ఉంటారు. గ్యాబ్లింగ్ ఆప్షన్ల గురించి, మీ ఖాతా గురించి లేదా బోనస్‌ల గురించి ఏ సందేహాలనైనా అడిగి పరిష్కరించుకోవచ్చు. ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో మీరు ప్రశ్నలు అడవచ్చు.

అలాగే యాప్‌లోని లైవ్ ఛాట్ ద్వారా కూడా సపోర్ట్ టీమ్‌తో అనుసంధానం కావచ్చు.

FAQ

Ekbet యాప్‌లో నాకు బోనస్ వస్తుందా?

అవును, ఇండియాలో ప్రతీ కొత్త యూజర్ మొదటి డిపాజిట్ తర్వాత బెట్టింగ్ లేదా క్యాసినో వెల్‌కం బోనస్ పొందవచ్చు.

యాప్ ద్వారా లైవ్ బ్రాడ్‌కాస్ట్‌ మ్యాచులను చూడవచ్చా?

అవును, మీరు క్రికెట్ మ్యాచులను లేదా ఇతర క్రీడలను ఉచితంగా చూడవచ్చు.

నేను ఎక్స్‌ఛేంజ్ బెట్ వేయవచ్చా?

అవును, Ekbet యాప్‌లో ఎక్స్‌ఛేంజ్ బెట్స్ కూడా వేయవచ్చు, ఇక్కడ మార్కెట్‌ని హెచ్చుతగ్గులను యూజర్లే నిర్ణయిస్తారు.

Ekbet అప్లికేషన్‌లో స్లాట్స్‌కి సంబంధించి డెమో వర్షన్ ఉందా?

ప్రస్తుతానికైతే డెమో వర్షన్ అందుబాటులో లేదు.

Ekbet అప్లికేషన్‌ ద్వారా డిపాజిట్స్ మరియు విత్‌డ్రా చేయవచ్చా?

అవును, ఈ యాప్ మీ ఖాతాని నిర్వహించేందుకు అనుమతిస్తుంది, ఇందులో డిపాజిట్లు చేసుకోవచ్చు, విత్‌డ్రా చేసుకోవచ్చు.