భారత్‌లో Ekbet పూర్తి సమీక్ష 2023

Ekbet యాప్‌లో స్పోర్ట్స్ బెట్టింగ్, క్యాసినో గేమ్స్ మరియు పోకర్ గురించి ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకోండి. Ekbet భారత్‌లో ఖాతా ఎలా తెరవారో సమాచారం తెలుసుకోండి. Ekbet com మార్కెట్ల గురించి, హెచ్చుతగ్గుల గురించి తెలుసుకోండి. Ekbet అధికారక సైట్‌లో ఎలా బెట్టింగ్ వేయాలో సూచనలు చదవండి.

Ekbet అధికారిక సైట్

Ekbet ప్లాట్ఫారం గురించి వివరము

Ekbet 2019లో అంతర్జాతీయ మార్కెట్‌లోకి వచ్చింది మరియు హై క్వాలిటీ స్పోర్ట్స్ బెట్టింగ్ మరియు క్యాసినో సర్వీసులను ఆఫర్ చేయడం మొదలెట్టింది. ప్రామాణికమైన లైన్ మరియు లైవ్ బెట్టింగ్, ఎక్స్‌ఛేంజ్ బెట్టింగ్‌ వంటివి కూడా ఇందులో ఉన్నాయి. ఈ కంపెనీ భారత్‌లో చట్టబద్ధత పొందింది, మరియు ఫిలిప్పిన్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు గేమింగ్ కార్పొరేషన్ నుంచి ఇంటర్నేషనల్ లైసెన్స్ పొందింది. అంతేకాదు దీనికి ఘనమైన కీర్తి కూడా ఉంది.

 Ekbet ఇండియా గురించి సవివరణ సమాచారం ఈ పట్టికలో ఇవ్వబడింది:

స్థాపించిన ఏడాది2019
ప్రధాన కార్యాలయంపిలిప్పిన్స్
లైసెన్స్(PAGC) పిలిప్పిన్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు గేమింగ్ కార్పొరేషన్
భాషహిందీ, ఇంగ్లీష్
క్రీడా విభాగాలుక్రికెట్, కబడ్డీ, టెన్నిస్, హాకీ, వాలీబాల్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, డోటా 2, CS:GO, గోల్ఫ్, MMA మరియు ఇంకెన్నో.
లైవ్ బ్రాడ్స్‌కాస్ట్స్ మరియు గణాంకాలుఅవును
ఎక్స్‌ఛేంజ్ బెట్స్అవును
క్యాసినోస్లాట్స్,  బాకరట్, బ్లాక్‌జాక్, తీన్ పట్టి, అందర్ బహర్,  రౌలెట్, టీవీ గేమ్స్, తదితర.
స్పోర్ట్స్ బెట్టింగ్ మీద వెల్‌కమ్ బోనస్  100% up to INR 5,000
పేమెంట్ పద్ధతులుUPI, Paytm, Google Pay, PhonePe, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్, ఇతరత్రా.
కనీస డిపాజిట్INR 300
ఫ్లాట్‌ఫామ్స్వెబ్‌సైట్, మొబైల్ సైట్, అండ్రాయిడ్ మరియు iOS మొబైల్ యాప్  
సహకారంలైవ్ ఛాట్, టెలిగ్రామ్, వాట్సాప్, ఈమెయిల్  

Ekbet రిజిస్ట్రేషన్

Ekbet యాప్‌లో బెట్టింగ్ మొదలెట్టడానికి మరియు క్యాసినో గేమ్స్ ఆడేందుకు మీరు కచ్ఛితంగా వ్యక్తిగత ఖాతాని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. భారత్‌లో 18 ఏళ్లు నిండిన ఎవ్వరైనా ఖాతా తెరవచ్చు. Ekbet రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో సూచనలు ఇవ్వడం జరిగింది:

1

Ekbet ని తెరవండి

వెబ్‌సైట్‌ని వెళ్లండి లేదా Ekbet యాప్‌ని తెరవండి.

2

“Join Now” మీద నొక్కండి

ఇది మిమ్మల్ని రిజిస్ట్రేషన్ ఫామ్ పేజీకి తీసుకెళ్తుంది.

3

ఫామ్‌ని నింపండి

ప్లేయర్ ఐడీ, పాస్‌వరల్డ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, మీ పేరు వంటి అవసరమైన సమాచారం ఇవ్వండి.

4

రిజిస్ట్రేషన్‌ని ధృవీకరించండి

ధృవీకరణ బటన్ మీద క్లిక్ చేయండి మరియు Ekbetలో మీ ఖాతా నమోదు ప్రక్రియను పూర్తి చేయండి. వెంటనే మీరు లాగిన్ అవుతారు మరియు బుకీ హోమ్ పేజీకి తీసుకెళ్లబడతారు, అక్కడ మీకు కావాల్సిన సెక్షన్‌కి వెళ్లి, బెట్టింగ్ లేదా క్యాసినో ద్వారా గెలవడం మొదలెట్టొచ్చు.

Ekbetలో లాగిన్ అవ్వడం ఎలా

Ekbet ఖాతా ఉంటే ఎప్పుడైనా మీరు లాగిన్ అవ్వొచ్చు మరియు ఇది చాలా సులువు. మీకోసం చిన్న సూచనలు:

1

అడుగు

Ekbet వెబ్‌సైట్, మొబైల్ వెబ్‌సైట్ లేదా యాప్ తెరవండి.

2

అడుగు

“Login” బటన్ మీద క్లిక్ చేయండి.

3

అడుగు

మీ ఖాతా యొక్క ప్లేయర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఎంటర్ చేయండి మరియు ధృవీకరణ బటన్ మీద క్లిక్ చేయండి.

అంతే మీరు లాగిన్ అవుతారు మరియు Ekbet హోమ్‌ పేజీకి వెళ్తారు, అక్కడ అన్నీ బుకీ సెక్షన్లను మీరు పొందవచ్చు.

Ekbet బోనస్

Ekbet పై భారతీయ యూజర్లు పొందగలవున్న బోనసులు

యూజర్ల గ్యాబ్లింగ్ అనుభవాన్ని మెరుగుపర్చేందుకు Ekbet, ఇండియాలోని యూజర్ల కోసం అనేక బోనస్‌లను జత చేసింది. వాటిని ఎలా వాడాలో తెలుసుకుంటే మరియు మీ బెట్టింగ్‌లో లేదా క్యాసినో గేమ్స్‌లో మరింత గెలిచేందుకు ఉపయోగపడుతుంది. Ekbetలో ప్రస్తుతం ఉన్న బోనస్‌ల గురించి సవివరంగా తెలియచేస్తాం.

మొదటి డిపాజిట్ బోనస్

ప్రస్తుతం Ekbetలో 4 రకాల వెల్‌కమ్ బోనస్‌లు ఉన్నాయి, అందులో రెండు బెట్టింగ్ కాసేవాళ్ల కోసం మరియు మిగిలిన రెండు క్యాసినో ఫ్యాన్స్ కోసం. బోనస్ డబ్బులు రావాలంటే మీ ఖాతాలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి బోనస్ డబ్బులు వచ్చిన తర్వాత, పోటీ నియమాలను బట్టి విత్‌డ్రా చేసుకోవచ్చు. నాలుగు వెల్‌కమ్ బోనస్‌ల గురించి కింది పట్టికలో వివరంగా వివరించాం:

బోనస్ రకంబోనస్ ఆఫర్ఎలా వాడాలిపందెం అవసరం
BTI స్పోర్ట్స్ బెట్టింగ్ బోనస్100% up to INR 5,000BTI బెట్టింగ్ ఫ్లాట్‌ఫామ్8x
SABA స్పోర్ట్స్ బెట్టింగ్ బోనస్100% up to INR 5,000SABA బెట్టింగ్ ఫ్లాట్‌ఫామ్8x
CQ9 క్యాసినో బోనస్30% up to INR 3,000CQ9 స్లాట్ గేమ్స్20x
లైవ్ క్యాసినో బోనస్30% up to INR 3,000లైవ్ క్యాసినో గేమ్స్20x

VIP బోనస్

Ekbetలో 9 స్థాయిల్లో లాయల్టీ ప్రోగ్రామ్ ఉంటుంది. స్పోర్ట్స్ మరియు క్యాసినో గేమ్స్‌లో బెట్టింగ్ కాసి మీరు ప్రమోషన్ పొందవచ్చు. పై లెవెల్‌కి వెళ్లే కొద్దీ, బుక్‌మేకర్ నుంచి మీకు వచ్చే బోనస్‌లు పెరుగుతూ ఉంటాయి.

నష్ట రాయితీ

స్పోర్ట్స్ బెట్టింగ్, ప్లేయింగ్ స్లాట్స్ మరియు లైవ్ క్యాసినో గేమ్స్ నుంచి మీరు 5% క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఈ బోనస్‌కి అర్హత సాధించాలంటే మీరు వారంలో రూ.1000 కంటే ఎక్కువగా నష్టపోవాల్సి ఉంటుంది. ఈ క్యాష్‌బ్యాక్ వారానికి జత చేయబడుతుంది, మరియు అత్యధికంగా రూ.5000 వరకూ క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఈ ప్రమోషన్ కింద వచ్చిన డబ్బులపై ఎలాంటి ఆంక్షలు ఉండవు.

స్నేహితుడికి సిఫారస్ చేయడం

మీరు మీ ఖాతాలో రూ.2000 డిపాజిట్ చేస్తే, Ekbet లో బెట్టింగ్ మరియు క్యాసినో గేమ్స్ ఆడేందుకు కొత్త యూజర్లను స్వాగతించి, బోనస్ పొందవచ్చు. మీరు రిఫర్ చేసిన యూజర్ రూ.500 లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే, మీ ఖాతాలో 20% బోనస్ చేరుతుంది. ఇది మీ స్నేహితుడు చేసే మొదటి డిపాజిట్ మీద ఆధారపడి ఉంటుంది.

Ekbetలో డిపాజిట్ పద్ధతులు

Ekbet లో డిపాజిట్ చేయడానికి ఏ చెల్లించవచ్చు అని ఏ పేమెంట్ మెథడ్లను ఉపయోగించవచ్చు?

Ekbet కరెన్సీ లిస్టులో భారతీయ రూపాయి కూడా పొందుపరచబడింది. మీరు రూ.లను బేస్ కరెన్సీగా వాడుతూ, డిపాజిట్లు చేయొచ్చు మరియు ఈ నగదుని బెట్టింగ్‌కి వాడవచ్చు. డిపాజిట్లు సౌకర్యవంతంగా ఉండేందుకు వీలుగా అనేక పేమెంట్ సిస్టమ్స్‌ని మీకోసం చేర్చడం జరిగింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పేమెంట్ పద్ధతులు మరియు వాటి పరిమితులను ఈ కింది పట్టికలో చూడవచ్చు:

పేమెంట్ పద్ధతికనీస డిపాజిట్ మొత్తం, రూ.గరిష్ట డిపాజిట్ మొత్తం, రూ.డిపాజిట్ సమయంఫీజు
UPI30075,000,000తక్షణంఉచితం
PayTM30075,000,000తక్షణంఉచితం
PhonePe30075,000,000తక్షణంఉచితం
Google Pay30075,000,000తక్షణంఉచితం
Skrill30075,000,000తక్షణంఉచితం
Neteller30075,000,000తక్షణంఉచితం
బ్యాంకు బదిలీ30075,000,000తక్షణంఉచితం

Ekbet విత్‌డ్రా పద్ధతులు

Ekbet నుండి ధనాలను ఎలా తీసుకోవచ్చు?

బ్యాంకింగ్ మెనూ నుంచి మీ Ekbet ఖాతా బ్యాలెన్స్ నుంచి మీ నగదును ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. దీని కోసం కూడా అనేక పేమెంట్ సిస్టమ్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు వాటిని మరియు వాటి పరిమితులను కింది పట్టికలో చదవచ్చు:

పేమెంట్ పద్ధతికనీస విత్‌డ్రా మొత్తం, రూ.గరిష్ట విత్‌డ్రా మొత్తం, రూ.విత్‌డ్రా సమయంఫీజు
UPI300పరిమితి లేదు1-24 hoursఉచితం
PayTM300పరిమితి లేదు1-24 hoursఉచితం
PhonePe300పరిమితి లేదు1-24 hoursఉచితం
Google Pay300పరిమితి లేదు1-24 hoursఉచితం
Skrill300పరిమితి లేదు1-24 hoursఉచితం
Neteller300పరిమితి లేదు1-24 hoursఉచితం
బ్యాంకు బదిలీ300పరిమితి లేదు1-24 hoursఉచితం

స్పోర్ట్స్ బెట్టింగ్ రకాలు

Ekbet లో అన్ని ఇండియన్స్‌కు అందుబాటులో ఉన్న స్పోర్ట్ బెట్టా విధులు

స్పోర్ట్స్ బెట్టింగ్ ఫ్లాట్‌ఫామ్స్ అయిన Saba మరియు BTI నుంచి Ekbet స్పోర్ట్స్‌బుక్ హోస్ట్ చేస్తుంది. ఇక్కడ ఇక్కడ అన్ని రకాల పాపులర్ మరియు పెద్దగా పాపులర్ కాని టోర్నమెంట్స్ మీద కూడా బెట్టింగ్ వేయొచ్చు. 50కి పైగా క్రీడలు, క్రీడా విభాగాలు అందుబాటులో ఉన్నాయి. ఆ జాబితా ఇది:

 • సాకర్;
 • వాలీబాల్;
 • బాస్కెట్‌బాల్;
 • హాకీ;
 • టెన్నిస్;
 • గోల్ఫ్;
 • బాక్సింగ్;
 • MMA;
 • CS:GO;
 • Dota 2;
 • లీగ్ ఆఫ్ లెజెండ్స్;
 • బేస్‌బాల్ మరియు మరెన్నో!

మీరు ప్రీ-మ్యాచ్ మరియు లైవ్ బెట్స్ రెండూ చేయొచ్చు. ఈ బెట్స్ రెండు సింగిల్ (ఓ ప్రత్యేక మార్కెట్‌లో) మరియు ఎక్స్‌ప్రెస్ (ఒక బెట్టింగ్ స్లిప్‌లో వివిధ మార్కెట్లలో) చేయొచ్చు. ప్రతీ మ్యాచ్‌కి సంబంధించిన గణాంక సమాచారం కూడా లైవ్‌ బ్రాడ్‌కాస్ట్‌లో అందుబాటులో ఉంటుంది.

ఫుట్‌బాల్

Ekbetలో అన్ని రకాల ప్రపంచ సాకర్ టోర్నమెంట్స్ మీద బెట్టింగ్ చేయొచ్చు, అవేంటంటే:

 • UEFA యూరోప్ లీగ్;
 • FIFA వరల్డ్ కప్;
 • యూరోపియన్ ఛాంపియన్‌షిప్;
 • ఆఫ్రికర్ కప్ ఆఫ్ నేషన్స్;
 • ఛాంపియన్ లీగ్;
 • ప్రీమియర్ లీగ్;
 • లా లీగా;
 • బుండెస్లీగా;
 • సిరీస్ A మరియు ఇతరత్రా.

క్రికెట్

భారత్‌లో క్రికెట్ అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ, Ekbet ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకుంది, ఏ పాపులర్ టోర్నమెంట్ మీద అయినా బెట్టింగ్ వేసేందుకు అవకాశం కల్పిస్తోంది:

 • ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL);
 • ది యాషెస్;
 • బిగ్‌బాష్ లీగ్;
 • T20 వరల్డ్ కప్;
 • కరేబియన్ ప్రీమియర్ లీగ్;
 • సూపర్ స్మాష్;
 • ICC వరల్డ్ కప్;
 • T20 బ్లాస్ట్;
 • పాకిస్తాన్ సూపర్ లీగ్, తదితర.

బాస్కెట్ బాల్

బాస్కెట్‌బాల్ మీద బెట్టింగ్ వేయాలని అనుకుంటే, Ekbetలో ఏ పాపులర్ టోర్నమెంట్‌నైనా కనుగొనవచ్చు. అవి:

 • నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్;
 • ఏషియన్ ఛాంపియన్‌షిప్స్;
 • యూరోబాస్కెట్;
 • ఇటాలియన్ లీగ్;
 • FIBA బాస్కెట్‌బాల్ వరల్డ్ కప్;
 • G-లీగ్;
 • స్పానిష్ ACB లీగ్ మరియు మిగిలినవి.

వాలీబాల్

వాలీబాల్ మీద బెట్టింగ్ చేయాలనుకుంటే, అందులోనూ ఆసక్తికర టోర్నమెంట్లు అందుబాటులో ఉన్నాయి:

 • వరల్డ్ ఛాంపియన్‌షిప్;
 • FIVB వరల్డ్ కప్;
 • లీగా ఫెడరల్;
 • బ్రెజిలీయన్ కప్;
 • FIVB వాలీబాల్ వరల్డ్ లీగ్;
 • పాన్ అమెరికన్ కప్;
 • వరల్డ్ గ్రాండ్ ప్రిక్స్ మరియ ఇతరత్రా.

టెన్నిస్

కొన్ని కోట్ల మందికి టెన్నిస్ ఆటంటే చాలా ఇష్టం. Ekbet యాప్‌లో ఏ పాపులర్ టోర్నమెంట్ మీద అయినా బెట్టింగ్ వేయొచ్చు:

 • వింబుల్డన్;
 • ఫ్రెంచ్ ఓపెన్;
 • యూఎస్ ఓపెన్;
 • సిడ్నీ టెన్నిస్ క్లాసిక్;
 • ఆడిలైడ్ ఇంటర్నేషనల్;
 • ఆస్ట్రేలియన్ ఓపెన్;
 • గ్రాండ్ ప్రిక్స్ సర్ లా ప్రిన్సెసెస్ లల్లా మెరియం, తదితర.

CS:GO

CS:GO షూటర్ జోనర్‌లో మోస్ట్ పాపులర్ ఈస్పోర్ట్స్. Ekbet యాప్‌లో ఈ కింది టోర్నమెంట్లలో మీరు బెట్టింగ్ చేయొచ్చు:

 • ESL మీస్టర్‌ఛాఫ్ట్;
 • ఇంటెల్ ఎక్స్‌ట్రీమ్ మాస్టర్స్;
 • ESL ప్రో లీగ్;
 • IESF వరల్డ్ ఛాంపియన్‌షిప్;
 • గేమర్స్ క్లబ్ లీగా సిరీస్ A;
 • ఎలీసా మాస్టర్స్ ఎస్పో;
 • బ్లాస్ట్ ప్రీమియర్ వరల్డ్ కప్;
 • ESL ANZ ఛాంప్స్ మరియు ఇతరత్రా.

Ekbet లైవ్ బెట్టింగ్

Ekbet బుక్మేకర్ వేదిక లో లైవ్ బెట్టా లక్షణాలు

ప్రీ-మ్యాచ్ బెట్టింగ్స్‌ మాత్రమే కాదు, మీకు నచ్చిన ఈమెంట్స్ మీద లైవ్ బెట్టింగ్స్ కూడా వేయొచ్చు. మ్యాచ్‌లో ఇప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేసే విధంగా మార్కెట్లు రూపొందించబడ్డాయి. Ekbetలో లైవ్ బెట్టింగ్ వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి:

● స్పోర్ట్స్ మ్యాచుల బ్రాడ్‌కాస్ట్‌లను ఉచితంగా వీక్షించవచ్చు, అవి అందుబాటులో ఉంటే;

● మ్యాచ్ గణాంకాలను మరియు లైవ్ స్కోర్లను చూడవచ్చు;

● మార్కెట్లలో అనేక రకాల ఎంపికలు అందుబాటులో ఉన్నాయి, హెచ్చుతగ్గులను ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది;

● బెట్టింగ్ వీలైనంత త్వరగా వేయడానికి వీలుంటుంది.

Ekbet ఎక్స్‌ఛేంజ్ బెట్టింగ్

Ekbet బుక్మేకర్ కంపెనీ వెబ్‌సైట్ లో బెట్టింగ్ ఎక్స్చేంజ్ లక్షణాలు

Ekbet‌లో యూజర్లు ఎక్స్‌ఛేంజ్ బెట్స్ కూడా వేయొచ్చు మరియు ఇది కచ్ఛితంగా బుక్‌మేకర్ యొక్క ప్రధాన బలం. ఎక్స్‌ఛేంజ్ బెట్టింగ్ చాలా ప్రత్యేకమైన బెట్టింగ్ విధానం, ఇక్కడ  మార్కెట్లు మరియు హెచ్చుతగ్గులను ప్లేయర్లే నిర్ణయిస్తారు, బుక్‌మేకర్ కాదు.  మీరు మిగిలిన ప్లేయర్ల అభిప్రాయాలపై లేదా అందుకు వ్యతిరేకంగా బెట్టింగ్ కాస్తారు. Ekbet మధ్యవర్తిత్వం చేసినందుకు దీని మీద అతి తక్కువ కమిషన్ మాత్రమే తీసుకుంటుంది.

Ekbetలో బెట్టింగ్ ఎలా చేయాలి

Ekbet లో మొదటి స్పోర్ట్ బెట్టడానికి ఎలా చేయాలి: నిర్దేశిక

Ekbetలో స్పోర్ట్స్ మ్యాచుల మీద బెట్టింగ్ వేయడం చాలా తేలిక. త్వరగా బెట్టింగ్ వేసేందుకు, ఎలా చేయాలో చెబుతూ సవివరంగా సూచనలు కింద పొందుపరిచాం:

 1. Ekbetకి లాగిన్ అవ్వండి. వెబ్‌సైట్ లేదా బుకీ యాప్ తెరిచి మీ ప్లేయర్ ఐడీ మరియు పాస్‌వర్డ్‌తో మీ అకౌంట్‌కి లాగిన్ అవ్వండి.
 2. మీ ఖాతాని టాప్‌అప్ చేయండి. మీ ఖాతాలో డిపాజిట్ చేయండి, ఇంతకుముందు చేయకపోతేనే.
 3. మ్యాచ్‌ని ఎంచుకోండి. బుకీ వెబ్‌సైట్‌లో ‘Sportsbook’ కి వెళ్లండి, మీ బెట్టింగ్ ఫ్లాట్‌ఫామ్‌ని ఎంచుకోండి మరియు మీరు ఆసక్తిగా ఉన్న మ్యాచ్‌ని కనుక్కోండి.
 4. బెట్టింగ్ వేయండి. మ్యాచ్‌ పేజీలో బెట్టింగ్‌కి అందుబాటులో ఉన్న అన్ని మార్కెట్లు ఉంటాయి. అందులో మీకు నచ్చిన ఓ మ్యాచ్‌ని క్లిక్ చేయండి. మీకు బెట్టింగ్ వేయాలనుకుంటున్న మొత్తాన్ని స్పెషల్ విండోలో నమోదు చేయండి మరియు ధృవీకరించండి.

మీరు ఇలా చేయగానే మీ బెట్టింగ్ నమోదు అవుతుంది. మ్యాచ్ ముగియగానే గెలిచిన వారి ఖాతాలో నగదు ఆటోమేటిక్‌గా క్రెడిట్ చేయబడుతుంది. మీ Ekbet ఖాతా నుంచి తక్షణమే విత్‌డ్రా చేసుకోవచ్చు మరియు బెట్టింగ్‌ని కొనసాగించవచ్చు.

క్యాసినో Ekbet

Ekbet లో ఇండియా వాడుకరుల కోసం ఆన్‌లైన్ క్యాసినో విశేషాలు

Ekbet, లైసెన్స్ పొందిన జిలీ, మైక్రోగేమింగ్, ప్లేటెక్, ప్లేస్టార్, మరియు ఇతర ప్రొవైడర్ల నుంచి వందలాది క్యాసినో స్లాట్స్‌ని మరియు లైవ్ క్యాసినో గేమ్స్‌ని సేకరిస్తుంది. క్యాసినో గేమ్స్ విభాగంలోని విషయాన్ని సంగ్రహించాం మరియు మీకు తెలియచేస్తున్నాం.

స్లాట్స్

మీరు ఎంచుకునేందుకు మీకు వందలాది స్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో కొన్ని అందరికీ తెలిసిన గేమ్స్ ఇవి:

 • థండర్ ఫైటర్;
 • జ్యూస్;
 • గీషా స్టోరీ;
 • అప్సరక్;
 • క్రోనోస్;
 • పాండా లక్;
 • ఫుట్‌బాల్ రూల్స్;
 • డబుల్ ఫ్లై;
 • డ్రాగన్ స్పార్క్;
 • మియావ్;
 • లక్కీ బాక్సెస్; మరియు ఇతరత్రా.

మీరు ఓ ప్రత్యేకమైన స్లాట్ కోసం వెతుకుతూ ఉంటే, సెర్చ్ బార్‌ని ఉపయోగించవచ్చు.  Ekbet నేరుగా ప్రొవైడర్లతో కలిసి పనిచేస్తుంది కాబట్టి వారి తాజా ఆవిష్కరణలను కూడా మీరు ఇక్కడ పొందవచ్చు.

లైవ్ క్యాసినో

ఈ సెక్షన్‌లో లైవ్ డీలర్లు లైవ్ క్యాసినో గేమ్స్ ఆడతారు, వీటిని లైవ్ స్టీమింగ్‌ ద్వారా మీరు ఫాలో కావచ్చు. విభిన్నమైన గేమ్స్‌లో కొన్ని వందలాది టేబుల్స్, ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అవి:

 • రౌలెట్;
 • బకరాట్;
 • బ్లాక్‌జాక్;
 • డైస్;
 • తీన్ పత్తి;
 • అందర్ బహర్;
 • బ్లాక్‌జాక్;
 • హై-లో;
 • సిక్ బో;
 • టీవీ గేమ్స్ మరియు ఇతరత్రా.

అన్ని బ్రాడ్‌కాస్ట్స్ కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా సాగుతాయి. మీ ఫార్మాట్‌కి తగ్గట్టుగా టేబుల్‌ని ఎంచుకుని, మీ బెట్టింగ్ సైజ్‌ని నిర్ణయించుకోవచ్చు మరియు ఆనందంగా గెలవచ్చు .

Ekbet మొబైల్ యాప్

Ekbet యొక్క iOS మరియు Android మొబైల్ అప్లికేషన్: డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయడానికి ఎలా చేయాలి

Ekbet మొబైల్ యాప్ పూర్తిగా ఉచితం, దీన్ని ఇండియాలోని ఆండ్రాయిడ్ మరియు iOS వినియోగదారులు ఎవ్వరైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా బెట్టింగ్ కాయొచ్చు మరియు క్యాసినో గేమ్స్ ఆడవచ్చు. ఈ యాప్‌లో అనేక రకాల ఎంపికలు ఉన్నాయి- మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు, డిపాజిట్, గ్యాంబిల్ మరియు గెలిచిన వాటిని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ యాప్‌ వాడడానికి అత్యంత సులువుగా రూపొందించబడింది. ఇందులోని వివిధ రకాల సెక్షన్లను చాలా ఈజీగా కనుకోవచ్చు.

Ekbet ఆండ్రాయిడ్ యాప్

Ekbet ఆండ్రాయిడ్ యాప్‌కి చాలా తక్కువ సిస్టమ్ రిక్వైర్‌మెంట్స్ కావాలి, మరియు చాలా వేగంగా పనిచేస్తుంది. అధికారిక మొబైల్ వెబ్‌సైట్ నుంచి దీన్న డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌కి నోటిఫికేషన్ సిస్టమ్ ఉంది మరియు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంది. యాప్ ఓపెన్ చేయగానే మీరు మీ ఖాతాలోకి లాగిన్ అవ్వొచ్చు, బెట్టింగ్ వేయొచ్చు, క్యాసినో గేమ్స్ ఆడవచ్చు.

Ekbet iOS యాప్

Ekbet iOS యాప్ కూడా పూర్తిగా ఉచితం, అత్యంత అనుకూలంగా, వేగంగా పనిచేసేలా రూపొందించబడింది.  iOS యాప్ కూడా బెట్టింగ్ చేసేందుకు, ప్లే స్లాట్స్ మరియు క్యాసినో గేమ్స్ ఆడేందుకు అవకాశం కల్పిస్తుంది మరియు ఇందులో అపరిమితంగా గెలుచుకోవచ్చు.

Ekbet బుక్‌మేకర్ ప్రయోజనాలు

ఇండియన్ ప్లేయర్ల కోసం Ekbet యొక్క లాభాలు: వివరణాత్మక జాబితా

Ekbet ఓ అద్భుతమైన బుక్‌మేకర్, కొత్తగా నేర్చుకునేవారికి మరియు అనుభవం ఉన్న ప్లేయర్లకు కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. కొత్తగా వచ్చేవారికంటే బుకీలకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి మరియు మెరుగ్గా సంపాదించడానికి అవకాశం ఉంటుంది. Ekbetలో ప్రధానంగా ఉంటే ప్రయోజనాలను హైలైట్ చేసి చెబుతున్నాం:

 • స్పోర్ట్స్ బెట్టింగ్. బెట్టింగ్ వేసేందుకు వీలుగా మీకు డజన్ల కొద్దీ పాపులర్ క్రీడా విభాగాలు అందుబాటులో ఉన్నాయి, వీటిలో ఏ అధికారిక మ్యాచ్‌పైన అయినా బెట్ వేయొచ్చు. Ekbet ఎక్స్‌ఛేంజ్ బెట్టింగ్ కూడా అందుబాటులో ఉంది.
 • క్యాసినో గేమ్స్. ఇక్కడ ఉన్న పెద్ద సంఖ్యలో స్లాట్స్ మరియు లైన్ క్యాసినో గేమ్స్ మీద మీరు మీ సమయాన్ని వెచ్చించవచ్చు.
 • బోనస్‌లు. బుకీలకు అనేక బోనస్‌లు కూడా ఉన్నాయి, వీటిని వాడి మరింత గెలుచుకోవచ్చు. అందులో వెల్‌కమ్ బోనస్‌గా 100% లేదా రూ.5,000 వరకూ గెలుచుకునే అవకాశం ఉంది.
 • పేమెంట్స్. Ekbet లో ప్రధాన కరెన్సీ రూపాయి మరియు ఇండియాలో అందుబాటులో ఉన్న అనేక పాపులర్ పద్ధతుల్లో మీరు కార్యకలాపాలు సాగించవచ్చు.
 • లైసెన్స్. భారత చట్టాలకు అనుగుణంగా బుకీ కార్యకలాపాలు సాగుతాయి మరియు కేవలం పెద్దలు మాత్రమే ఆడడానికి అనుమతిస్తారు. బుక్‌మేకర్ PAGC నుంచి ఇంటర్నేషనల్ లైసెన్స్ పొందారు. ఈ మరియు ఇతర ప్రయోగాలు మీరు Ekbet యాప్‌లో సానుకూల గ్యాంబ్లింగ్ అనుభవాన్ని ఇస్తాయి.

Ekbet సపోర్ట్

Ekbet వెబ్‌సైట్‌లో సపోర్ట్ సర్వీసుకు ప్రశ్న ఎలా అడగాలి?

మీకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా, Ekbet సపోర్ట్ టీమ్‌ని ఎప్పుడైనా సంప్రదించవచ్చు. రోజులో 24 గంటలు వీళ్లు అందుబాటులో ఉంటారు మరియు ఇంగ్లీష్ లేదా హిందీ భాషల్లో ఏ సమయంలోనైనా మీకు సమాధానం ఇస్తారు. Ekbet సపోర్ట్ టీమ్‌ని సంప్రదించేందుకు వివిధ మార్గాలు ఉన్నాయి:

●     ఆన్‌లైన్ ఛాట్ – 24/7 వెబ్‌సైట్‌లో మరియు యాప్‌లో ఇది అందుబాటులో ఉంటుంది;

●     టెలిగ్రామ్‌ – EKBET_official;

●     Whatsapp – +63 995 770 5620;

●     ఈమెయిల్ – [email protected].

వీటిల్లో ఏ పద్ధతిని వాడైనా మీ రిజిస్ట్రేసన్, బోనస్‌లు, కార్యకలాపాలు, మరియు బెట్టింగ్ గురించి తెలుసుకోవచ్చు, సాయం పొందవచ్చు.

Ekbet ఇండియాలో చట్టబద్ధమైనదేనా?

Ekbet భారతదేశంలో పూర్తిగా చట్టం చేస్తుంది

అవును, Ekbet, ఇండియాలో చట్టబద్ధంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌ని, మరియు క్యాసినో సర్వీసులను అందిస్తోంది. 18 ఏళ్లు నిండిన వాళ్లు ఎవ్వరైనా, ప్రాంతీయ చట్టాలకు అనుగుణంగా ఆడేందుకు బుక్‌మేకర్ అనుమతిస్తుంది.  స్పోర్ట్స్ బెట్టింగ్ అనేది స్కిల్ బెట్టింగ్, దీన్ని భారత చట్టం నిషేధించలేదు. అంతేకాకుండా Ekbet బ్రాండ్ యజమాని, పేరెంట్ కంపెనీ, పిలిప్పిన్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు గేమింగ్ కార్పొరేషన్ (PAGC) నుంచి ఇంటర్నేషనల్ గేమింగ్ లైసెన్స్ పొందింది. ఇది బుక్‌మేకర్ చట్టబద్ధతను ధృవీకరించి, ప్లేయర్లకు సక్రమమైన గేమింగ్ అనుభవానికి కట్టుబడి ఉంటుంది.

FAQ

Ekbetలో చెల్లింపుల కోసం రూ. వాడవచ్చా?

అవును, రూపాయి ఇందులో ప్రధాన బుకీ కరెన్సీ మరియు మీ సౌలభ్యం కోసం ఇందులో వివిధ పేమెంట్ పద్థతులు అందుబాటులో ఉన్నాయి, UPI ద్వారా కూడా చెల్లించవచ్చు.

Ekbetలో లైవ్ మ్యాచులు చూడవచ్చా?

అవును, ఇండియాలోని అధికార యూజర్లు లైవ్ స్పోర్ట్స్ మరియు ఈస్పోర్ట్స్ మ్యాచులను ఉచితంగా వీక్షించవచ్చు.

నా స్మార్ట్‌ఫోన్‌లో Ekbet యాప్‌ని డౌన్‌లోడ్ చేయవచ్చా?

అవును, ఆండ్రాయిడ్ మరియు iOS మొబైల్ అప్లికేషన్లలో ఈ యాప్‌ని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు బెట్టింగ్ చేయవచ్చు, క్యాసినో గేమ్స్ ఆడుకోవచ్చు.

నాకు వెల్‌కమ్ వస్తుందా?

అవును, Ekbetలో మీ కోసం 4 రకాల వెల్‌కమ్ బోనస్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో మీకు సరిపోయే దాన్ని ఎంచుకోవచ్చు మరియు దాన్ని బెట్టింగ్ కోసం లేదా క్యాసినో కూడా వాడుకోవచ్చు.

Ekbet నమ్మదగినదా లేదా ఫేక్ ఆ?

Ekbet కచ్ఛితంగా వాస్తవమైనది, గత 3 ఏళ్లుగా బుక్‌మేకర్, వారి యూజర్లకు లీగల్ స్పోర్ట్ బెట్టింగ్ సేవలను అందిస్తోంది. అలాగే PAGC లైసెన్స్ కింద తన కార్యకలాపాలు సాగిస్తోంది.